Surprise Me!

Los Angeles Wildfires | అగ్నికి ఆహుతైన అందమైన నగరం | America | California

2025-01-17 1,183 Dailymotion

అమెరికాలోని లాస్‌ ఏంజెలెస్‌లో కార్చిచ్చు ఇంకా వ్యాపిస్తూనే ఉంది. ఈ కార్చిచ్చు బారిన పడి ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 24కు పెరిగింది. కాగా మరో 16 మంది ఆచూకీ తెలియడం లేదు. తీవ్రమైన గాలులు వీస్తుండడం వల్ల మంటలు ఒక చోట నుంచి మరోచోటుకు వేగంగా వ్యాపిస్తున్నాయి.
#LosAngeles
#LosAngelesFire
#WildfireinLosAngeles
#America
#California

Buy Now on CodeCanyon